Telugu Maatlaata 2014 – Way to go, Michigan!

{Telugu Maatlaata – Like a Spelling Bee for Telugu Language}
Michigan’s record performance at nationals in Maatlaata. Mihir Muthyampeta and Maneesha Solipuram  have won second prizes in Tirakaatam Budathalu and Sisndreelu respectively. Dhruva Nidamarthi came third in Padarangam and Abhinav Vallabhaneni came fourth in Tirakaatam. Samhitha Bolisetty successfully went through three very difficult padarangam rounds. All in all a wonderful performance by kids!

తెలుగు మాట్లాట జాతీయ పోటీల విజయ కేతనం !
సిలికానాంధ్ర మనబడి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు మాట్లాట జాతీయ పోటీలు విజయవంతంగా ముగిసాయి. సాంతాక్లారా హై స్కూల్ ఆడిటోరియం లో జరిగిన ఈ పోటీలలో అమెరికా లోని వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ పోటీలలో గెలిచిన 42 మంది విద్యార్ధులకు తిరకాటం, పదరంగం విభాగాలలో జరిగిన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు ప్రశంసా పత్రం,నగదు బహుమతులతో పాటు, జ్ఞాపికలతో సత్కరించారు.

10626513_836605003025347_8867027675706629918_n10599593_836605016358679_2972976274870896029_n10624769_821578017873414_8658404570895037709_n10616140_821578131206736_2868228097782221105_n10678539_821577911206758_5905542173560887685_ntelmaat winners

 

 

Leave a comment